Tuesday , October 16 2018
Home / News / National News / ఉడిపి : 24,25,26 తేదిలలో VHP ధర్మ సంసద్

ఉడిపి : 24,25,26 తేదిలలో VHP ధర్మ సంసద్

ఉడిపి, కర్ణాటక : విశ్వహిందూ పరిషద్ అధ్వర్యంలో సాధు సంతుల ‘ ధర్మ సంసద్ ‘ కర్ణాటక లోని ఉడిపి లో 24,25,26 తేదిలలో నిర్వహించబడుతున్నది , ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ సాదు సంతులు, స్వామిజిలు , మహంత్ లు హాజరౌతున్న ఈ సంసద్ లో RSS సర్ సంఘచాలాక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్, విహిప అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియ తదితరులు హాజరౌతున్నారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాన్య శ్రీ గోపాల్ నగరకట్టే విహిప దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి గారు మాట్లాడారు.

About admin

Check Also

హిందుత్వంలో అస్పృశ్యత కి తావులేదు : పేజవర్ పీఠాధిపతి విశ్వేశరతీర్థ

ఉడిపి, 26-Nov-2017, ధర్మ సంసద్ : విశ్వహిందూ పరిషద్ అధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రము ఉడిపి లో జరుగుతున్న ధర్మ సంసద్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *