Tuesday , October 16 2018
Home / News / National News / కేరళ : ఎరుపు గుండాల దాడిలో మరో జాతీయవాది బలి

కేరళ : ఎరుపు గుండాల దాడిలో మరో జాతీయవాది బలి

పవిత్ర దేవభూమి కేరళ నేడు రక్కసి మూకల స్వర్గదామమైంది వరుసగా జరుగుతున్న జాతీయవాదుల హత్యలకు ముంగింపు సరైన ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది – జాగరణ

కేరళ , త్రిసూర్ 27-Nov-2017 : కేరళ రాష్ట్రము త్రిసూర్ జిల్లలో జరిగిన ఘోర సంఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది శనివారం 25-Nov-2017 నాడు జరిగిన CPM మరియు జతీయవాదల ఘర్షణలో శ్రీ సాతీషణ్ సంఘ్ కార్యకర్త తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరమపందించడం జరిగింది, ఈ సంఘటనతో త్రిసూర్ జిల్లాలో తీవ్ర  ఉద్రిక్త పరిస్తితి నెలకొని ఉంది.

కాగా సతీషణ్ తమ కార్యకర్త అంటూ ఆస్పత్రి ఎదుట ఎర్ర గుండాలు పెచికి దిగడం కొసమెరుపు

Source :

About admin

Check Also

ముగిసిన VHP ధర్మ సంసద్ : 1.5 లక్షల మందితో ‘ విరాట్ హిందూ సమాజోత్సవ్ ‘

అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిరం, అస్పృస్యత లేని హిందూ సమాజం, ప్రతి ఇంట్లో గోమాత , ప్రతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *