Monday , January 22 2018
Home / News / National News / నిష్కామ కర్మ కు నిలువెత్తు రూపం అశోక్ సింఘాల్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నిష్కామ కర్మ కు నిలువెత్తు రూపం అశోక్ సింఘాల్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అశోక్ జి తనను తానుగా భారత మాతను విశ్వగురువుగా మలిచే యజ్ఞం లో సంఘ్  ప్రచారక్ గా మారి అర్పణ చేసుకున్నారు – శ్రీ వెంకయ్య నాయుడు

కొత్తడిల్లి 07-Dec-2017 : ప్రముఖ రచయిత మహేష్ భగ్చద్క గారు స్వర్గీయ శ్రీ అశోక్ జి సింఘాల్ గారి పై రాసిన  ” Ashok Singhal: Staunch and Perseverant Exponent of Hindutva” పుస్తక ఆవిష్కరణ  భారతదేశ ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ (భయ్యా) జి జ్యోషి మరియు హరిద్వార్ భారతమాత మందిర వ్యవస్థాపకులు సత్యమిత్రానంద గిరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో భారతదేశ ఉపరాష్ట్రపతి మాన్య వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ” అశోక్ జి తనను తానుగా భారత మాతను విశ్వగురువుగా మలిచే యజ్ఞం లో సంఘ్  ప్రచారక్ గా మారి అర్పణ చేసుకున్నారు, దాదాపు ఆరు దశాబ్దాల పాటుగా సమాజకార్యంలో ‘ నిష్కామ కర్మ ‘ చేసి భగవత్గీత ఆరామత్ముడు చెప్పిన నిష్కామ కర్మనిలువెత్తు రూపంగా మారారు, అలాంటి మహనీయుల జీవితాలు ధన్యం” అని అన్నారు

About admin

Check Also

కేరళ : ఎరుపు గుండాల దాడిలో మరో జాతీయవాది బలి

పవిత్ర దేవభూమి కేరళ నేడు రక్కసి మూకల స్వర్గదామమైంది వరుసగా జరుగుతున్న జాతీయవాదుల హత్యలకు ముంగింపు సరైన ముగింపు పలకాల్సిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *