Tuesday , October 16 2018
Home / News / National News / భళా DRDO : సుఖోయ్ తో ‘ బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం

భళా DRDO : సుఖోయ్ తో ‘ బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం

న్యు డిల్లి, 22-Nov-2017: భారత సూపర్ సోనిక్ యుద్ద శ్రేణి క్షిపణి ‘ బ్రహ్మోస్’ నింగి పరీక్షలోనూ నెగ్గింది, ఈ రోజు జరిగిన పరీక్షలో సుఖోయ్ – 30MKI  వాయుసేన యుద్ద విమానంతో సముద్రంలోని నిర్దేశిత లక్షాన్ని విజయవంతం గా చేదించినట్లు DRDO వర్గాలు వెల్లడించాయి.

About admin

Check Also

ముగిసిన VHP ధర్మ సంసద్ : 1.5 లక్షల మందితో ‘ విరాట్ హిందూ సమాజోత్సవ్ ‘

అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిరం, అస్పృస్యత లేని హిందూ సమాజం, ప్రతి ఇంట్లో గోమాత , ప్రతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *