Tuesday , October 16 2018
Home / News / National News / ముగిసిన VHP ధర్మ సంసద్ : 1.5 లక్షల మందితో ‘ విరాట్ హిందూ సమాజోత్సవ్ ‘

ముగిసిన VHP ధర్మ సంసద్ : 1.5 లక్షల మందితో ‘ విరాట్ హిందూ సమాజోత్సవ్ ‘

అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిరం, అస్పృస్యత లేని హిందూ సమాజం, ప్రతి ఇంట్లో గోమాత , ప్రతి గ్రామంలో ఒక గోశాల – ఇదే భవ్య భారత నిర్మాణ సూత్రం : ధర్మ సంసద్ పిలుపు

ఉడిపి, కర్ణాటక 27-Nov-2017 : విశ్వహిందు పరిషద్ అధ్వర్యంలో నవంబర్ 24,25,26 తేదిలలో మూడు రోజుల పాటుగా జరిగి దేశంలోని, ప్రముఖ స్వామిజిలు దాదాపుగా 2000 మంది హాజరైన ” ధర్మ సంసద్ ” 26 వ తేది సాయత్రం జరిగిన ” విరాట్ హిందూ సమాజోత్సావ్ ” తో ముగిసింది, ఈ భహిరంగ సభలో దాదాపు 1.5 లక్షల మంది పౌరులు పాల్గొన్నారు.

ఈ ధర్మ సంసద్ లో ధార్మిక సామజిక పరమైన అంశాల పై మొత్తం నాలుగు తీర్మానాలు చేయడం జరిగింది :

  •  సామజిక సమరసత యుక్త భారతం –  అస్పృశ్యత లేని హిందూ సమాజం  Download
  • దేవాలయాల పై న్యాయ మరియు ప్రభుత్వ ఆదేశాల పేరుతొ ‘ దేవాలయాల పై పెత్తనం సహించం ‘  Download
  • దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం – గో సంవర్ధన  Download
  • మైనరిటిలకు అందిస్తున్న ప్రత్యేక ఫలాలు – మేజరిటికి అందించాలి  Download

(పై నలుగు తీర్మానాలు ప్రస్తుతం హింది లో ఉన్నాయి, సాధ్యమైనంత త్వరలో తెలుగులో అందించడం జరుగుతుంది)

About admin

Check Also

కేరళ : ఎరుపు గుండాల దాడిలో మరో జాతీయవాది బలి

పవిత్ర దేవభూమి కేరళ నేడు రక్కసి మూకల స్వర్గదామమైంది వరుసగా జరుగుతున్న జాతీయవాదుల హత్యలకు ముంగింపు సరైన ముగింపు పలకాల్సిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *