Saturday , June 23 2018
Home / News / National News / హిందుత్వంలో అస్పృశ్యత కి తావులేదు : పేజవర్ పీఠాధిపతి విశ్వేశరతీర్థ

హిందుత్వంలో అస్పృశ్యత కి తావులేదు : పేజవర్ పీఠాధిపతి విశ్వేశరతీర్థ

ఉడిపి, 26-Nov-2017, ధర్మ సంసద్ : విశ్వహిందూ పరిషద్ అధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రము ఉడిపి లో జరుగుతున్న ధర్మ సంసద్ రెండో రోజు వివరాలను పూజ్య విశ్వేశ్వర తీర్థ స్వామి పేజవర్ పీఠాధిపతి గారు విశ్వహిందూ పరిషద్ అంతర్జాతీయ సహా ప్రధానకార్యదర్శి మాన్య శ్రీ సురేంద్ర కుమార్ జైన్ గారితో కలసి మీడియా సమావేశం లో వెల్లడించారు.

ఈ సందర్భంలో స్వామిజి మాట్లాడుతూ ” హిందూ ధర్మం సర్వ వ్యాపి – సర్వ స్పర్శి ఇలాంటి ధర్మంలో అస్పృశ్యత కు తావులేదు, కాల క్రమంలో అనేక సంవత్సరాల పాషండ మతాల దురాక్రమణలో అనేక అవాంచనీయ దురలవాట్లు మన ధర్మంలో ప్రవేశించాయి, అంటారనితనం అలంటి మహమ్మారి దానిని కూకటివేళ్ళతో పెకలించి వేయాల్సిన అవసరం ఉంది, ఆదిశలో అనేక సామజిక సంస్థల అవిరల కృషి కారణంగా చాల వరకు ఆదిశలో విజయం సాధించాం , దాన్ని సంపూర్ణ విజయంతో ముగించాల్సిన అవసరాన్ని ధర్మ సంసద్ నొక్కి చెబుతుంది” అని అన్నారు.

About admin

Check Also

అయోధ్యలో శ్రీ రామ మందిరానికి తప్ప వేరే ఏ ఇతర నిర్మాణాలకు చోటు లేదు : VHP ధర్మ సంసద్

ఉడిపి, 24-Nov-2017 : విశ్వహిందూ పరిషద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ” ధర్మ సంసద్ ” కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *