దేశ ధర్మల సంరక్షణ కోసం, క్షాత్ర తేజం అవసరం – దాని కోసం భజరంగ్ దళ్ లో చేరండి – శ్రీ భాను ప్రకాష్ , తెలంగాణ రాష్ట్ర సంయోజక్
28-Nov-2017, విజయశ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : భజరంగ్ దళ్ దేశ వ్యాప్తంగా తేది : 19-Nov-2017 నుండి 06-Dec-2017 వరకు 18 రోజుల పాటుగా ‘ భజరంగ్ దళ్ భర్తీ అభియాన్ ‘ అనే పేరుతొ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని మధ్య ప్రదేశ్ రాష్ట్రము భోపాల్ జరిగిన ‘అధివేషణ్’ లో తీసుకున్న నిర్ణయం మేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జారుతూఉంది.
ఈ సందర్భంలో భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయోజక్ శ్రీ భాను ప్రకాష్ జాగరణ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ” దేశంలో హిందుత్వం పైన జరుగుతున్న భౌద్దిక, బౌతిక ఉగ్రమూకల దాడుల దృశ్య దేశంలో యువకులు భజరంగ్ దళ్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు, భజరంగ్ దళ్ భర్తీ అభియాన్ కి విశేష స్పందన వస్తుంది ” అని అన్నారు
Source : http://vhpnews.zohosites.com/blogs/post/బజరంగ్-దళ్-భర్తీ-అభియాన్/
Eshwar Karthik from rajulla