ప్రతిరోజూ ఎవరో ఒక జాతీయవాది ఎర్ర భీభత్సకారుల చేతిలో హతమౌతూ ఉన్నా ఆ దుఖాన్ని దిగమింగి అదే కేరళలో పరోపకారార్ధ్ర మిదం శరీరం అని చూపించిన స్వయం సేవకులరా మీకు జోహార్లు
04-Dec-2017 , కేరళ, తమిళనాడు : ఒఖి తుఫాను దాటికి దక్షిణ తమిళనాడు మరియు కేరళ లోని పలు ప్రాంతాలలో కురిసిన కుంబవృష్టి ప్రభావంతో పలు ప్రాంతాలు పూర్తిగా వరదల్లో చిక్కుకుని పోయాయి. ఎడతెరిపి లేని వర్ష ప్రభావం తగ్గగానే స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకుల బృందాలు కేంద్ర NDRF సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సేవా, సహాయ కార్యక్రమాలు ప్రారంబించారు.
నిస్వార్థ సేవకు సర్వదా సిద్ధం అనే మరో పేరును సార్ధకం చేసుకున్న RSS – R=Ready For S=Self Less S= Service