Sunday , September 22 2019
Home / Articles

Articles

భారతీయ స్వేచ్ఛావాద మేధావులకు ఈ దమ్ముందా?

సుదీర్ఘకాలం వాదోపవాదాలు జరిగిన తరువాత ఎట్టకేలకు ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని నిషేధించే విషయమై డెన్మార్క్ పార్లమెంటులో అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి వచ్చాయి. అయితే ఈ నిషేధం మహిళలను పరదా మాటున ఉంచేయడాన్ని వ్యతిరేకించడానికే గాని సంప్రదాయ వస్త్రధారణను వ్యతిరేకించడం కాదని డెన్మార్క్ లిబరల్ పార్టీ అధికార ప్రతినిధి జాకోబ్ ఎల్లేమాన్ జేన్సేన్ అంటారు. డెన్మార్క్ సంకీర్ణ ప్రభుత్వంలో లిబరల్ పార్టీ అతి పెద్ద భాగస్వామ్య పార్టీ. ఐరోపా …

Read More »

ఎవడ్రా రాణి పద్మిని లేదన్నది ? – చూడండి చరిత్ర పుటల్లో కనిపిస్తుంది

ఎవడ్రా రాణి పద్మిని లేదన్నది ? ఆ తల్లి అపూర్వ జోహార్ కాల్పనికం అన్నది ? ఇంకెవరు, శ్రీ సయ్యద్ ఇర్ఫాన్ హబీబ్ అంకుల్ చెప్పారు. ఆయన చెపితే నిజమే చెపుతారు.. కాబట్టి మన అల్ప బుద్దికి తెలిసి క్రింది విషయాలని వెంటనే మర్చిపోదాం.. లేకపోతే దేశంలో అసహనం పెరిగిపోతుంది, సెక్యులరిజం చచ్చిపోతుంది.. కాబట్టి వెంటనే మర్చిపోదాం.. రావల్ రత్నసింగ్- దరీబ్ రాతలను బట్టి రావత్ అమర్ సింగ్ తరువాత …

Read More »

హైందవేతరులకు పుణ్యభూమి ఏది? – డి రాజకిషోర్

ఆసింధు సింధు పర్యంతా యస్య భారత భూమికా పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందురితి: స్మృతః వాయువ్యాన గల సింధు నది నుండి దక్షిణాన గల హిందూ మహా సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూభాగాముని ఎవరైతే తమ పితృ భూమిగా, పుణ్య భూమిగా భావిస్తారో వారందరూ హిందువులే. బలాత్కారంగా ఒక అహైందవ మతానికి మారిన మన మహమ్మదీయ, క్రైస్తవులకు హిందువులతో పాటు ఈ భూమి జన్మభూమిగా సంక్రమించినప్పటికీ, మన భాషా, …

Read More »

ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న ముస్లీం జనాభా పెరుగుదల – 7 ప్రశ్నలు

ఈ మద్యనే నేను భారతదేశంలో ‘మత ప్రాతిపదిక గణాంకాలు’ అనే అంశంపై చర్చలో పాల్గొన్నాను. అందులో వచ్చిన స్పష్టమైన ప్రశ్న ఏమిటంటే ఇప్పటికి కూడా UPA ప్రభుత్వం 2011నాటి జనాభా మత ప్రాతిపదిక గణాంకాలను ఎందుకు ప్రజల ముందు ఉంచకలేకపోయింది? ఇప్పటికి జనాభా లెక్కలు చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది. ఏ ప్రభుత్వానికైనా ఈ సమయం సరిపోదా ప్రజల ముందుకు జనాభా వివరాలను ఉంచేందుకు? మత సంబంధ గణాంకాలు మనకు …

Read More »

రామమందిరం ఇంకెంత దూరం? – పి భాస్కర యోగి

‘‘దేవాలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేసే సమయం ఆసన్నమైంది. నేను రాష్టప్రతి డా రాజేంద్రప్రసాద్‌గారిని కలిసి ఆ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించాను. అప్పుడే నేను ఒక మాట స్పష్టంగా చెప్పాను. మాకు ఆశాభంగం కల్గించకుండా, తప్పకుండా వచ్చేటట్లయితేనే మా ఆహ్వానాన్ని అంగీకరించాలని కోరాను. ప్రధానమంత్రి వైఖరి ఎలా ఉన్నప్పటికీ తాను వచ్చి తప్పక మూర్తి ప్రతిష్ఠ చేస్తానని డా.రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. ఆయన మరో మాట కూడా అన్నారు. ‘ఒక మసీదు …

Read More »